ETV Bharat / bharat

ప్రముఖ యూట్యూబర్ సాపట్టు రమణ్​ అరెస్టు - తమిళనాడు

అక్రమంగా అల్లోపతి క్లినిక్​ నడుపుతున్న కారణంగా తమిళనాడు ప్రముఖ యూట్యూబర్ సాపట్టు రమణ్​ను​ పోలీసులు అరెస్టు చేశారు. కల్లాకురిచీ జిల్లా కూగైయూరు అనే గ్రామానికి చెందిన ఆయన యూట్యూబ్ ఛానల్​కు పది లక్షల మంది సబ్ స్క్రైబర్స్​ ఉన్నారు.

Sappatu Raman YouTuber
సప్పటు రామన్ యూట్యూబర్
author img

By

Published : May 30, 2021, 2:21 PM IST

తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్​ సాపట్టు రమణ్​ను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా అల్లోపతి మెడికల్​ క్లినిక్​ను నడుపుతున్నారనే కారణంతో పోలీసులు మే 27న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్లినిక్​ను సీజ్​ చేశారు.

YouTuber
సప్పటు రామన్, యూట్యూబర్

కల్లాకురిచీ జిల్లా కూగైయూరు అనే గ్రామానికి చెందిన సాపట్టు రమణ్​.. తన పేరు మీదే యూట్యూబ్​ ఛానల్​ నడుపుతున్నారు. బీఈఎమ్​ఎస్​(సిద్ధ వైద్యం​)లో గ్రాడ్యుయేట్​ పూర్తి చేసిన ఆయన..28 ఏళ్లుగా అక్రమంగా అల్లోపతి క్లినిక్​ నడుపుతున్నారని పోలీసులు తెలిపారు.

సాపట్టు రమణ్​​ యూట్యూబ్​ ఛానల్​కు పది లక్షల మంది సబ్ స్క్రైబర్స్​ ఉన్నారు. ఇందులో ఆహారానికి సంబంధించిన వీడియోలను పోస్ట్​ చేస్తుంటారు.

ఇదీ చదవండి: 'అల్లోపతి డాక్టర్లను ఆయుర్వేద వైద్యులుగా మార్చేస్తా!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.