ETV Bharat / bharat

'పీఎం కేర్స్​'​ నిధులతో లక్షన్నర యూనిట్ల 'ఆక్సికేర్​ సిస్టమ్స్​' - 'పీఎం కేర్స్​'​ నిధులతో లక్షన్నర 'ఆక్సికేర్​ సిస్టమ్స్​'

డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన 1,50,000 యూనిట్ల 'ఆక్సికేర్​ సిస్టమ్స్'ను కేంద్రం కొనుగోలు చేయనుంది. వీటికి పీఎం కేర్స్​ నిధులను వినియోగించనుంది. ​

PM CARES Fund
'పీఎం కేర్స్​'​ నిధులతో లక్షన్నర 'ఆక్సికేర్​ సిస్టమ్స్​'
author img

By

Published : May 12, 2021, 4:28 PM IST

పీఎం కేర్​ ఫండ్స్​ నిధులతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) అభివృద్ధి చేసిన 1,50,000 యూనిట్ల 'ఆక్సికేర్​ సిస్టమ్స్​' కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.322.5 కోట్లతో వీటిని కొనుగోలు చేయనుంది.

PM CARES Fund
డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన ఆక్సికేర్​ సిస్టమ్స్​

ఎస్​పీఓ2(రక్తంలోని ఆక్సిజన్​) ఆధారిత ఆక్సిజన్​ సరఫరా పరికరాలనే ఈ ఆక్సికేర్​ సిస్టమ్స్​గా పిలుస్తారు. వీటి సాయంతో ఆక్సిజన్​ సరఫరాను నియంత్రిచ్చవచ్చు.

ఇదీ చూడండి: అక్కడ.. కరోనా రోగుల కోసం 'ఆక్సిబస్'​ సేవలు

ఇదీ చూడండి: 'టీకా ఉత్సవాలు సరే.. ఏర్పాట్లేవి? '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.