ETV Bharat / bharat

PGCIL Recruitment 2023 : పవర్ గ్రిడ్​లో ఉద్యోగాలు.. జీతం రూ.లక్షపైనే.. క్వాలిఫికేషన్​ ఏంటంటే? - పీజీసీఐఎల్​ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు

PGCIL Recruitment 2023 : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్​లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్​ విడులైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ​ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుందని పీజీసీఐఎల్ వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

pgcil-recruitment-2023-qualification-age-limit-and-salary
పీజీసీఐఎల్​ రిక్రూట్‌మెంట్ 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 10:54 AM IST

Updated : Sep 29, 2023, 11:39 AM IST

PGCIL Recruitment 2023 : న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. తమ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్/ కార్యాలయాల్లో గేట్‌-2024 ద్వారా ఇంజినీర్‌ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు సైతం ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్​కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉద్యోగ వివరాలు..

  • ఇంజినీర్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్)
  • విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్.

ఖాళీలు..

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తేదీ నాటికి ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్‌ వివరాలు వెల్లడి
  • పీజీసీఐఎల్‌ రీజియన్‌: నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌, ఒడిశా ప్రాజెక్ట్స్‌, కార్పొరేట్ సెంటర్‌.

జీత భత్యాలు..

  • ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.40,000 స్టైపెండ్‌ అందుతుంది.
  • శిక్షణ అనంతరం ఇంజినీర్‌ ఈ-2 హోదాలో నియమితులవుతారు.
  • నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వేతనం అందుతుంది.

విద్యార్హత..
PGCIL Recruitment 2023 Age Limit : కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/పవర్ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్‌ గేట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.

వయస్సు..
PGCIL Recruitment 2023 Age Limit : 2023 డిసెంబర్ 12 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్..
PGCIL Recruitment 2023 Salary : నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

ఎంపిక ప్రక్రియ..

  • గేట్ 2024 స్కోర్ ఆధారంగా మొదట గ్రూప్ డిస్కషన్ ఉంటుంది.
  • తరువాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
  • అనంతరం షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పిలుస్తారు.
  • మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుమ..

  • జనరల్​ అభ్యర్థులకు రూ.500 ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు..
PGCIL Recruitment 2023 Apply Online

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2024 జనవరి 16
  • ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 2024 ఫిబ్రవరి 18

DRDO Jobs 2023 : ఇంజినీరింగ్ అర్హతతో.. డీఆర్​డీఓలో ఐటీఆర్​, సైంటిస్ట్-బి ఉద్యోగాలు.. అప్లైకు మరో 2 రోజులే ఛాన్స్!

Scientist Jobs Hyderabad : హైదరాబాద్​లో సైంటిస్ట్ జాబ్​లు.. అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

Last Updated : Sep 29, 2023, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.