ETV Bharat / bharat

వింత సమస్య.. ఆ యువకుడి నోట్లో 82 పళ్లు! - అరుదైన వ్యాధి

సాధారణంగా మనుషులకు 32 పళ్లు ఉంటాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. కొందరికి అంతకన్నా తక్కువే ఉంటాయి. కానీ, ఓ వ్యక్తికి 82 పళ్లు ఉన్నాయి. ఈ విషయం నమ్మశక్యంగా లేదు కదా? కానీ అది నిజం. అన్ని పళ్లు రావటానికి కారణమేంటి?

Odontoma
ఒడొంటొమా
author img

By

Published : Jul 11, 2021, 3:11 PM IST

Updated : Jul 11, 2021, 3:16 PM IST

బిహార్​లోని పాట్నాలో వింతైన సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి నోట్లో 82 పళ్లు ఉన్నాయి. దవడ నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళితే అసలు విషయం భయటపడింది.

Odontoma
నోట్లో 82 పళ్లున్న యువకుడు

పరీక్షలు నిర్వహించిన వైద్యులు రోగి దవడలో 82 పళ్లు ఉన్న కారణంగానే ఆ నొప్పి ఏర్పడిందని తేల్చారు. ఇది దవడలో ఏర్పడే ట్యూమర్​ కారణంగా జరుగుతుందని వెల్లడించారు. దవడలో పళ్లు ఒకే దగ్గర ఎక్కువ మొత్తాల్లో చేరుతాయని తెలిపారు. దానిని ఒడొంటొమా అనే పేరుతో పిలుస్తారని చెప్పారు. ఆపరేషన్​ చేసి ట్యూమర్​ని తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.

Odontoma
82 పళ్లని తొలగించిన వైద్యులు

ఇదీ చదవండి: రాయిలా మారుతున్న చిన్నారి శరీరం!

Last Updated : Jul 11, 2021, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.