ETV Bharat / bharat

కరోనా రోగుల్లో 9లక్షల మందికి ఆక్సిజన్​తో చికిత్స - కరోనా రోగులు

దేశంలోని మొత్తం కరోనా రోగుల్లో 1,70,841మంది వెంటిలేటర్స్​పై ఉన్నారని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. మరో 9,02,291మంది ఆక్సిజన్​ మద్దతుతో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

oxygen
ఆక్సిజన్
author img

By

Published : May 8, 2021, 6:13 PM IST

దేశంలో ఉన్న మొత్తం కరోనా రోగుల్లో 0.39శాతం అంటే 1,70,841మంది వెంటిలేటర్స్​పై ఉన్నారని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. మరో 3.70శాతం అంటే 9,02,291మంది కరోనా రోగులు ఆక్సిజన్​ మద్దతుతో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఉన్న కేసుల్లో 1.34శాతం- 4,88,861మంది కొవిడ్​ రోగులు ఐసీయూ పడకల మీద ఉన్నారని పేర్కొన్నారు. గత ఏడు రోజుల నుంచి దేశంలోని 180 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని తెలిపారు.

మంత్రుల బృందంతో జరిగిన 25వ వర్చువల్​ సమావేశంలో హర్షవర్ధన్​ ఈ వివరాలు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్ అవసరాలపై జాతీయ టాస్క్​ఫోర్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.