ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఓ ఉగ్రవాది హతం - One unidentified terrorist neutralised in the ongoing encounter in Hadipora of Shopian

KASHMIR
ఎన్​కౌంటర్
author img

By

Published : Apr 10, 2021, 8:45 PM IST

Updated : Apr 10, 2021, 9:25 PM IST

20:44 April 10

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఓ ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​లో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ జిల్లాలో ఈ ఎన్​కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.  

Last Updated : Apr 10, 2021, 9:25 PM IST

For All Latest Updates

TAGGED:

KASHMIR
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.