ETV Bharat / bharat

లోయలో పడ్డ బస్సు.. 30 మందికి గాయాలు - ఒడిశా వార్తలు

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంధమాల్​ జిల్లా గడియపడఘాట్​ వద్ద బస్సు లోయలో పడిన ఘటనలో 30 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.

Odisha: Over 30 Injured As Bus Overturns On Ghat Road In Kandhamal
బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
author img

By

Published : Dec 18, 2020, 10:22 AM IST

Updated : Dec 18, 2020, 10:28 AM IST

ఒడిశా కంధమాల్‌ జిల్లాలో గడియపొడఘాట్ వద్ద ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 30 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Over 30 Injured As Bus Overturns On Ghat Road In Kandhamal
లోయలోకి బస్సు

ఫూల్వానీ నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: చారిత్రక కళ తప్పుతున్న 'కమ్​లా కోట'

Last Updated : Dec 18, 2020, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.