ETV Bharat / bharat

ప్రియురాలిని మోసం చేసిన ప్రముఖ నటుడు అరెస్ట్​

Actor Suman Kumar Arrest: ప్రియురాలితో రెండేళ్లకు పైగా సంబంధం పెట్టుకుని మోసం చేశాడనే ఆరోపణలపై.. ఒడియా టీవీ సీరియల్ నటుడు సుమన్ కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

author img

By

Published : Apr 25, 2022, 10:46 AM IST

Updated : Apr 25, 2022, 11:22 AM IST

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/25-April-2022/15108018_odia-serial-actor-news.jpg

Odia serial Actor M Suman Kumar Arrest: ప్రముఖ ఒడియా టీవీ సీరియల్​ నటుడు ఎం సుమన్​కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమన్​.. ఓ యువతిని ప్రేమిస్తున్నాని చెప్పి సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. రెండేళ్లకు పైగా తనతో ప్రేమ వ్యవహారం నడిపి.. మోసం చేశాడని ప్రియురాలు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు పహాలా పోలీసులు సుమన్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ 376 (2)(ఎన్), 420, 294, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం స్థానిక కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

Odia serial Actor M Suman Kumar Arrest
ఒడియా టీవీ సీరియల్ నటుడు సుమన్ కుమార్​

ఇదీ చదవండి: ఉద్యోగాల పేరుతో మోసం.. అశ్లీల నృత్యాలు చేయాలని!

Last Updated : Apr 25, 2022, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.