ETV Bharat / bharat

COVID: దేశంలో మరో 50వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 50,040 మందికి కరోనా నిర్ధరణ అయింది. వైరస్​ బారిన పడి మరో 1,258 మంది మరణించారు. శనివారం 64 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

COVID CASES
కరోనా కేసులు
author img

By

Published : Jun 27, 2021, 9:49 AM IST

Updated : Jun 27, 2021, 11:01 AM IST

దేశంలో కొవిడ్ ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 50,040 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి ధాటికి మరో 1,258 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగింది.

  • మొత్తం కేసులు: 3,02,33,183
  • యాక్టివ్ కేసులు: 5,86,403
  • కోలుకున్నవారు: 57,944
  • మొత్తం మరణాలు: 3,95,751

40 కోట్ల పరీక్షలు..

దేశవ్యాప్తంగా శనివారం 17,77,309 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్టు​ల సంఖ్య 403,589,201‬కు చేరినట్లు చెప్పింది.

వ్యాక్సినేషన్​​..

ఒక్కరోజే 64,25,893 వ్యాక్సిన్​ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 32,17,60,077కు చేరినట్లు స్పష్టం చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి:

Last Updated : Jun 27, 2021, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.