ETV Bharat / bharat

శునకాలతో నేవీ ప్రత్యేక విన్యాసం

శిక్షణ పొందిన ప్రత్యేక శునకాలతో వెస్టర్న్​ నేవల్​ కమాండ్ అధికారులు విన్యాసం చేసినట్లు పేర్కొంది భారత నౌకాదళం. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్​లో పోస్ట్ చేసింది.

author img

By

Published : Feb 14, 2021, 8:59 AM IST

Navy divers slither down from chopper with sniffer dogs
ప్రత్యేక శునకాలతో నేవీ విన్యాసం

భారత నౌకాదళం.. మొదటిసారిగా శునకాలతో విన్యాసం చేసింది. ఎక్స్​ప్లోజివ్​-స్నిఫ్ఫింగ్ శునకాలతో ఈ విన్యాసం చేసినట్లు భారత నావికాదళం ట్విటర్ వేదికగా వెల్లడించింది.

  • #WATCH | In a first for Indian Navy, clearance divers of Western Naval Command slithered down from a naval helicopter to offshore platform with 2 explosive sniffing dogs as part of simulated bomb threat during recently concluded Exercise Prasthan & Sea Vigil: Indian Navy pic.twitter.com/FalLHuWWhU

    — ANI (@ANI) February 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాంబు బెదిరింపుల నేపథ్యంలో... వెస్టర్న్​​ నేవల్ కమాండ్​కు చెందిన డైవర్లు మింకి, ముక్తి అనే రెండు ఎక్స్​ప్లోజివ్​ స్నిఫ్ఫింగ్ శునకాలతో హెలికాప్టర్​ డైవ్​ చేపట్టారని భారత నేవీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇలాంటి విన్యాసాలు మనుషులు తరచూ చేసినా.. శునకాలతో చేయడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది.

ఇదీ చదవండి:'ఆ సరస్సు​తో ఇక ప్రమాదం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.