ETV Bharat / bharat

ఆదివారం కేంద్ర విద్యాశాఖ కీలక సమావేశం

కొవిడ్ రెండోదశ విజృంభణ దృష్ట్యా వాయిదా పడ్డ 12వ తరగతి పరీక్షలపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆదివారం సమావేశం కానుంది. వర్చువల్​గా జరిగే ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​​ సింగ్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

Ministry of Education
కేంద్ర విద్యాశాఖ
author img

By

Published : May 22, 2021, 2:29 PM IST

కేంద్ర విద్యాశాఖ.. ఆదివారం వర్చువల్​గా సమావేశం కానుంది. కొవిడ్ సెకండ్​ వేవ్ దృష్ట్యా వాయిదా పడ్డ 12వ తరగతి పరీక్షలపై చర్చించనున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​​ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

"అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరై .. విలువైన సలహాలు, సూచనలు తెలపాలని కోరుతున్నాము. ఈ సమావేశం మే 23, ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది."

-- కేంద్ర విద్యాశాఖ

ఈ సమావేశంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్​తో పాటు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నారు.

ఇదీ చదవండి : ఆరోగ్య సిబ్బందిలో 66% మందికే టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.