ETV Bharat / bharat

MECL Recruitment 2023 : డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం.. దరఖాస్తు చేసుకోండిలా! - నాగ్​పుర్​ ఎంఈసీఎల్‌ ఉద్యోగాలు పూర్తి వివరాలు

MECL Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ సంస్థ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో మొత్తం 94 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదలైంది. మరి ఈ పోస్టులకు ఎవరు అర్హులు? జీతభత్యాలు ఎలా ఉంటాయి? దరఖాస్తు చివరితేదీ ఎప్పుడు? తదితర వివరాలు మీకోసం..

MECL Recruitment 2023 Eligibility Criteria Salary Application Last Date Full Details
MECL Nagpur Recruitment 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 1:21 PM IST

MECL Recruitment 2023 : నాగ్‌పుర్‌లోని మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఈసీఎల్‌) ఆధ్వర్యంలోని మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌ జాబ్​ నోటిఫికేషన్ ( MECL Jobs 2023 )​ విడుదల చేసింది. మొత్తం 94 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆగస్టు 14 నుంచి ప్రారంభమయిన ఈ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్​ 13 వరకు కొనసాగనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు..
MECL Vacancy 2023 : 94 పోస్టులు.

41 ఎగ్జిక్యూటివ్​ ఖాళీలు..

  • మేనేజర్​ - 1
  • కెమిస్ట్ ​- 5
  • ప్రోగ్రామర్​ - 4
  • జియోఫిజిస్ట్​ - 5
  • జియాలజిస్ట్​ - 14
  • ఎలక్ట్రికల్​ ఇంజినీర్ ​- 1
  • అకౌంట్స్​ ఆఫీసర్ ​- 3
  • అసిస్టెంట్​ మేనేజర్ ​- 5
  • హ్యూమన్​ రీసోర్స్​ ఆఫీసర్ - 1
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (ఫినాన్స్​) - 1
  • ప్రొక్యూర్​మెంట్​ అండ్​ కాంట్రాక్ట్​ ఆఫీసర్ ​- 1

53 నాన్​-ఎగ్జిక్యూటివ్​ పోస్టులు..

  • ఎలక్ట్రీషియన్ ​- 1
  • అసిస్టెంట్​ - 20
  • అకౌంటెంట్​ - 6
  • టెక్నీషియన్ ​- 25
  • హిందీ ట్రాన్స్​లేటర్​ - 1

విభాగాలు..
అకౌంట్స్‌, మెటీరియల్స్‌, ల్యాబొరేటరీ, హెచ్‌ఆర్‌, హిందీ, సాంప్లింగ్‌ తదితరాలు.

గరిష్ఠ వయోపరిమితి

  • మేనేజర్​ - 45 ఏళ్లు.
  • అసిస్టెంట్​ మేనేజర్​ - 40 ఏళ్లు.
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (ఫినాన్స్​) - 50 ఏళ్లు.
  • ఎలక్ట్రికల్​ ఇంజినీర్​, జియాలజిస్ట్​, జియోఫిజిస్ట్​, కెమిస్ట్​, ప్రొక్యూర్​మెంట్​ అండ్​ కాంట్రాక్ట్​ ఆఫీసర్​, అకౌంట్స్​ ఆఫీసర్​, ప్రోగ్రామర్​, హెచ్​ఆర్​ ఆఫీసర్ ​- 30 ఏళ్లు.
  • నాన్​-ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని విధించారు.

విద్యార్హతలు..
MECL Job Eligibility : ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్‌, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పని అనుభవం..
నాన్​-ఎగ్జిక్యూటివ్​ అభ్యర్థులకు కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు కూడా పని అనుభవం తప్పనిసరి.

జీతభత్యాలు..

  • మేనేజర్ ​- నెలకు రూ.2,00,000/-
  • అసిస్టెంట్​ మేనేజర్​ - నెలకు రూ.1,80,000/-
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (ఫినాన్స్​) - నెలకు రూ.2,40,000/-
  • ఎలక్ట్రికల్​ ఇంజినీర్​, జియాలజిస్ట్​, జియోఫిజిస్ట్​, కెమిస్ట్​, ప్రొక్యూర్​మెంట్​ అండ్​ కాంట్రాక్ట్​ ఆఫీసర్​, అకౌంట్స్​ ఆఫీసర్​, ప్రోగ్రామర్​, హెచ్​ఆర్​ ఆఫీసర్ ​- నెలకు రూ.1,40,000/-
  • టెక్నీషియన్, అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ - నెలకు రూ.49,300/-
  • అకౌంటెంట్​, హిందీ ట్రాన్స్​లేటర్​ - నెలకు రూ.55,900/-

ఇలా షార్ట్​లిస్ట్​ చేస్తారు..

  • రాతపరీక్ష
  • స్కిల్‌టెస్ట్‌
  • ట్రేడ్‌ టెస్ట్‌
  • డాక్యుమెంట్స్​ వెరిఫికేషన్​

దరఖాస్తు ఫీజు..
MECL Recruitment 2023 Application Fees : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్​, డిపార్ట్​మెంటల్​ అభ్యర్థులకు అప్లికేషన్​ రుసుము నుంచి మినహాయింపును కల్పించారు. అంటే వీరు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100/-ను దరఖాస్తు ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం..
MECL Nagpur Recruitment 2023 : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది..
MECL Jobs Last Date : 2023 సెప్టెంబర్​ 13.

వెబ్​సైట్​..
MECL Website : నోటిఫికేషన్​కి సంబంధించి పూర్తి వివరాల కోసం MECL అధికారిక వెబ్​సైట్​ https://www.mecl.co.in/ను చూడవచ్చు.

జాబ్​ లొకేషన్​..
MECL Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా MECLకి సంబంధించిన ప్రాజెక్ట్స్​ లేదా కార్పొరేట్​ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.