ETV Bharat / bharat

ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం - Vijay Vallabh hospital fire

గుజరాత్‌లో ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

Massive fire breaks out in Gujarat hospital
గుజరాత్​ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం
author img

By

Published : Mar 17, 2021, 10:45 PM IST

Updated : Mar 17, 2021, 10:51 PM IST

గుజరాత్‌ వడోదరలోని విజయ్ వల్లభ్ ఆసుపత్రిలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

10 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగాయి. ఆస్ప్రత్రిలోని రోగులను నిచ్చెన ద్వారా కిందకు దించారు.

గుజరాత్‌ వడోదర ఆసుపత్రి అగ్నిప్రమాద దృశ్యాలు..

ఈ ప్రమాదంతో విద్యుత్​ సరఫరా నిలిచిపోవడంతో టార్చీ లైట్ల వెలుతురులో రోగులను బయటకు తీసుకొచ్చారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన అధికారులు.. నివేదిక ఇవ్వాల్సిందిగా ఆసుపత్రిని ఆదేశించారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవదహనం

Last Updated : Mar 17, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.