ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొఘల్పుర్ రహదారివద్ద ట్రాలీ బోల్తా పడి ఆరుగురు కార్మికులు చనిపోయారు. ఎక్కువమందిని వాహనంలో ఎక్కించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హమిపుర్కు చెందినవారుగా సమాచారం. 8 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి - Uttar Pradesh accident updates
ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి
07:11 March 02
ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి
07:11 March 02
ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొఘల్పుర్ రహదారివద్ద ట్రాలీ బోల్తా పడి ఆరుగురు కార్మికులు చనిపోయారు. ఎక్కువమందిని వాహనంలో ఎక్కించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హమిపుర్కు చెందినవారుగా సమాచారం. 8 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Mar 2, 2021, 7:42 AM IST