ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
సంజయ్ తోమర్ అనే 20ఏళ్ల యువకుడు చిన్నారిని ఎత్తికెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఐదురోజుల క్రితం జరిగింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితున్ని అరెస్టు చేశామని కోలార్ పోలీసులు వెల్లడించారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కన్యత్వ పరీక్షలో విఫలం- ఇంటి నుంచి వెళ్లగొట్టిన భర్తలు