ETV Bharat / bharat

యూపీలో దివ్యాంగ దళిత మహిళపై అత్యాచారం - ముజఫర్​నగర్​ అత్యాచార కేసు

ఉత్తర్​ప్రదేశ్​లో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలైన దళిత మహిళపై ఓ దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్​ చేశారు.

Man arrested for raping disabled Dalit woman in UP
యూపీలో దివ్యాంగ దళిత మహిళపై అత్యాచారం
author img

By

Published : Mar 27, 2021, 1:55 PM IST

యూపీలో దివ్యాంగ దళిత మహిళపై అత్యాచారం చేశాడో దుండగుడు. ముజఫర్​నగర్​లోని రామ్​రాజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది.

దివ్యాంగురాలైన మహిళ(25)ను చెరకుతోటలోకి లాక్కెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుణ్ని అరెస్ట్​ చేశారు పోలీసులు. అతడిపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ), ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సెక్షన్​ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పోలీసు చొరవ, బైకర్​ సాహసంతో బామ్మకు మందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.