ETV Bharat / bharat

రూ.2,000 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​కు అక్రమంగా తరలిస్తున్న 293.81 కిలోల హెరాయిన్​ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్​ఐ) పట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ రూ.2,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

investigation in drugs case
డ్రగ్స్​ పట్టివేత
author img

By

Published : Jul 6, 2021, 2:28 PM IST

ముంబయిలో భారీ మొత్తంలో హెరాయిన్​ను స్వాధీనం చేసుకుంది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్​ఐ). రూ.2,000 కోట్ల విలువైన 293.81 కిలోల మాదక ద్రవ్యాలను సీజ్​ చేసింది.

రాళ్ల లారీలో..

అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​లోని పంజాబ్​కు చెందిన ఓ సంస్థ రాళ్లను దిగుమతి చేసుకుంటోంది. రాళ్లు తరలించే లారీలో అక్రమంగా హెరాయిన్​ను తరలిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ.. 293.81 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తును ప్రారంభించింది.

ఇవీ చదవండి:ఐదేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. ఆపై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.