ETV Bharat / bharat

నగల దుకాణంలో రూ.7 కోట్ల ఆభరణాలు చోరీ - మహారాష్ట్ర నేర వార్తలు

మహారాష్ట్ర పాల్​ఘర్​లో భారీ దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. ఓ జువెలరీ దుకాణంలో ఈ చోరీ జరగ్గా.. రూ.7 కోట్ల బంగారు ఆభరణాలు సహా కొంత నగదునూ తస్కరించినట్టు సమాచారం.

Maharashtra: Jewelery worth Rs 7 crore looted from shop in Palghar
ఆ జ్యూవెలరీ షాప్​లో రూ.7 కోట్ల ఆభరణాలు చోరీ
author img

By

Published : Dec 31, 2020, 9:11 AM IST

మహారాష్ట్రలో భారీ దోపిడీ జరిగింది. ఓ జువెలరీ షాప్​లో లూటీకి పాల్పడ్డ దుండగులు.. రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు.

పాల్​ఘర్​​- బోయిసర్​ ప్రాంతంలో ఓ దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు.. 14 కిలోల బంగారు ఆభరణాలు సహా.. రూ.60లక్షల నగదును దోచుకెళ్లినట్టు వెల్లడించారు పోలీసులు. షాప్​ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

అయితే.. ఆ షాప్​ సెక్యూరిటీ గార్డ్​ నెల రోజులుగా కనిపించనందున అతడే చోరీ చేశాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పట్టపగలే కాల్చివేత.. పరువు హత్యలేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.