ETV Bharat / bharat

నిలకడగా రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడి ఆరోగ్యం - medantha hospital

రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్​ గోపాల్​ దాస్​ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని లఖ్​నవూ మేదాంత ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని తెలిపారు.

Mahant Nritya Gopal Das' condition stable, satisfactory: Hospital
'నిలకడగా రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడి ఆరోగ్యం'
author img

By

Published : Nov 28, 2020, 6:56 PM IST

రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్​ గోపాల్​ దాస్​ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా, సంతృప్తికరంగా ఉందని లఖ్​నవూ మేదాంత ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉన్నారని వివరించారు.

శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న మహంత్​ దాస్​ను ఈ నెల 9న అయోధ్యలోని శ్రీరామ్​ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మరితం విషమించటం వల్ల లఖ్​నవూలోని మేదాంత ఆసుపత్రికి తరిలించారు.

ఇదీ చదవండి: 'ఛలో దిల్లీ' వెనకున్నదెవరు? రైతుల డిమాండ్ ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.