ETV Bharat / bharat

జమ్ములో ఉగ్రవాది అరెస్ట్-3 గ్రెనేడ్లు స్వాధీనం - 3 గ్రెనేడ్లు స్వాధీనం

జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లాలో ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి భద్రతా దళాలు. ఉగ్రవాది నుంచి 3 గ్రెనేడ్లు, తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి.

terror arrested
గ్రెనేడ్లు స్వాధీనం, ఉగ్రవాది అరెస్టు
author img

By

Published : May 21, 2021, 5:19 AM IST

Updated : May 21, 2021, 7:23 AM IST

జమ్ముకశ్మీర్​ సరిహద్దుల్లో ఉగ్రకుట్ర భగ్నం చేశాయి భద్రతా దళాలు. కుప్వారా పోలీసులు, సీఆర్​పీఎఫ్​ బలగాలు సంయుక్తంగా తనిఖీ నిర్వహించి.. ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి.

ఉగ్రవాది నుంచి 3 గ్రెనేడ్లు, 58 రౌండ్ల ఏకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'కరోనా రెండో దశలో 329మంది వైద్యులు మృతి'

Last Updated : May 21, 2021, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.