కేరళలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. కేరళ విద్యార్థి సంఘం(కేఎస్‌యూ) చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. తిరువనంతపురంలో చేపట్టిన ఈ నిరసనల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి, జల ఫిరంగులను ప్రయోగించారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈ ఆందోళనలు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.
ఇదీ చదవండి: కేరళలో 'బ్యాక్ డోర్' రాజకీయం- విజయన్‌కు కష్టమే!