ETV Bharat / bharat

కరోనా జాగ్రత్తల నడుమ కేరళలో పోలింగ్​ - కేరళలో పోలింగ్

కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ మొదలైంది. మొత్తం 140 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్​ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్​డీఎఫ్​, కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా.. భాజపా కూడా కీలకంగా మారాలని చూస్తోంది. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు.

Kerala assembly polls
కేరళలో పోలింగ్
author img

By

Published : Apr 6, 2021, 8:38 AM IST

కేరళలో పోలింగ్​ ప్రారంభమైంది. మొత్తం 140 శాసనసభ స్థానాలకు ఒకే దశలో పోలింగ్​ జరుగుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని జాగ్రత్తల నడుమ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ సాగనుంది.

7 గంటలకు ముందు నుంచే ఓటర్లు.. పోలింగ్​ కేంద్రాల ముందు బారులుతీరారు.

పాలక్కడ్​ భాజపా అభ్యర్థి, మెట్రో మ్యాన్​ శ్రీధరన్​​ పొన్నానీలో ఓటు వేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాలక్కడ్​లో తాను అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

కేరళ ఎన్నికలు-2021

  • శాసనసభ స్థానాలు- 140
  • మొత్తం అభ్యర్థులు - 957
  • పోలింగ్​ కేంద్రాలు: 2736
  • ఓటర్లు: 2,74, 46, 039
  • పురుషులు: 1,32,83,724
  • మహిళలు: 1,41, 62, 025
  • ట్రాన్స్​జెండర్లు: 290
  • ఎన్నికల ఫలితాలు: మే 2
    Voting begins for Kerala assembly polls
    మెట్రో మ్యాన్​ శ్రీధరన్
    Voting begins for Kerala assembly polls
    పొన్నానీలో ఓటువేసిన మెట్రో మ్యాన్​​
    Voting begins for Kerala assembly polls
    ఓటు వేసిన అనంతరం మాట్లాడుతున్న శ్రీధరన్​

సీఎం పినరయి విజయన్​ కన్నూర్​లో ఓటు వేశారు.

Voting begins for Kerala assembly polls
కన్నూర్​లోని సీఎం విజయన్​ గ్రామంలో పోలింగ్
Voting begins for Kerala assembly polls
కన్నూర్​లో ఓటేసేందుకు వస్తున్న సీఎం

ఇదీ చదవండి: లైవ్​ అప్​డేట్స్​: ఓటేసిన కమల్​-రజనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.