ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో ఐదుగురు నక్సల్స్​ అరెస్ట్​ - Police in Jharkhand arrested five Naxals

ఝార్ఖండ్​ పోలీసులు ఐదుగురు నక్సల్స్​ను అరెస్ట్​ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Jharkhand police arrested five Naxals , seize arms and ammunition
ఝార్ఖండ్​లో నలుగురు నక్సల్స్​ అరెస్ట్​
author img

By

Published : Dec 27, 2020, 1:50 PM IST

ఝార్ఖండ్​లోని గుమ్లా జిల్లాలో ఐదుగురు నక్సల్స్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. వారి నుంచి రైఫిల్​, పిస్టల్​ సహా.. ఇతర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన నక్సల్స్​ 'తృతీయ ప్రస్తుతి కమిటీ'(టీపీసీ)కి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఒకరు మనీలాండరింగ్​కు పాల్పడ్డారని తెలిపారు. అయితే.. ఈ బృందానికి చెందిన మరికొందరు సభ్యులు తప్పించుకున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: మైదానంలో ఉల్లిగడ్డలు పండిస్తూ రైతుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.