ETV Bharat / bharat

Live Updates: చంద్రబాబుకు అక్టోబర్‌ 5 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ - Car Rallies for Hyderabad to Rajamahendravaram

it_employs_car_rallie
it_employs_car_rallie
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 7:28 AM IST

Updated : Sep 24, 2023, 7:04 PM IST

18:59 September 24

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ

  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ
  • అమీర్‌పేట కీర్తి అపార్ట్‌మెంట్‌ నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ
  • చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని అభిమానుల ర్యాలీ

18:21 September 24

విశాఖ బీచ్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం

  • విశాఖ బీచ్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం
  • విశాఖ బీచ్‌లో నారీ మహిళా శక్తి ర్యాలీ చేపట్టిన తెదేపా మహిళలు
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ర్యాలీకి తెదేపా మహిళల పిలుపు
  • విశాఖ బీచ్‌ వద్దకు పసుపు చీరలు, టీషర్టులతో వచ్చిన మహిళలు
  • విశాఖ బీచ్‌ వద్దకు పసుపు వస్త్రాలతో వచ్చిన మహిళల అరెస్టు
  • పోలీసు వలయం ఛేదించుకుని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చిన అనిత
  • విశాఖ బీచ్‌ వద్ద వంగలపూడి అనితను అరెస్టు చేసిన పోలీసులు
  • గండి బాబ్జీ, ప్రణవ్ గోపాల్, పుచ్చ విజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
  • అరెస్టు చేసిన నేతలను వాహనాల్లో తరలించిన పోలీసులు
  • విశాఖ బీచ్‌ వద్ద 300 మంది మహిళా పోలీసుల మోహరింపు
  • ముగ్గురు ఏసీపీల నేతృత్వంలో విశాఖ బీచ్‌ దిగ్బంధం

17:54 September 24

చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడగింపు

అక్టోబర్‌ 5 వరకు చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడగింపు

17:51 September 24

చంద్రబాబును విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు

  • చంద్రబాబును జడ్జి ముందు వర్చువల్‌గా హాజరుపరిచిన సీఐడీ
  • చంద్రబాబును విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు

17:17 September 24

చంద్రబాబు రిమాండ్‌ పొడిగించాలని కోరిన సీఐడీ

  • ముగిసిన చంద్రబాబు 2 రోజుల సీఐడీ కస్టడీ
  • చంద్రబాబు సీఐడీ కస్టడీపై ఆన్‌లైన్‌ ద్వారా విచారణ
  • చంద్రబాబు రిమాండ్‌ పొడిగించాలని కోరిన సీఐడీ
  • రిమాండ్‌ పొడిగింపుపై పిటిషన్‌ దాఖలు చేయాలన్న ఏసీబీ కోర్టు

17:15 September 24

చంద్రబాబు సీఐడీ కస్టడీపై ఆన్‌లైన్‌ ద్వారా విచారణ

  • జ్యుడీషియరీ రిమాండ్‌ పొడిగింపుపై పిటిషన్‌ వేయనున్న సీఐడీ

17:06 September 24

ముగిసిన చంద్రబాబు 2 రోజుల సీఐడీ కస్టడీ

  • కాసేపట్లో ఏసీబీ కోర్టు జడ్జి ముందుకు తీసుకురానున్న సీఐడీ
  • ఏసీబీ కోర్టులో విచారణకు సిద్ధంగా ఉన్న న్యాయమూర్తి
  • ఆన్‌లైన్‌ ద్వారా చంద్రబాబును విచారించనున్న జడ్జి
  • వర్చువల్‌ విధానంలో చంద్రబాబు కస్టడీ అంశంపై విచారణ

17:04 September 24

కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ

  • కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ
  • చంద్రబాబును రెండ్రోజులపాటు కస్టడీకి తీసుకున్న సీఐడీ

  • ఆన్‌లైన్‌ ద్వారా జడ్జి ముందుకు తీసుకురానున్న సీఐడీ

16:40 September 24

విశాఖ బీచ్‌లో నారీ మహిళా శక్తి ర్యాలీ కార్యక్రమం

  • విశాఖ: మహిళలను వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు

  • విశాఖ: ముగ్గురు ఏసీపీల ఆధ్వర్యంలో పోలీసుల మోహరింపు
  • విశాఖ బీచ్‌ను దిగ్బంధించిన పోలీసులు

16:23 September 24

సాయంత్రం 5 గం.కు ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ

  • సాయంత్రం 5 గం.కు ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ

  • కస్టడీ ముగిశాక ఆన్‌లైన్‌ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్న సీఐడీ

16:09 September 24

చలో రాజమండ్రి కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

  • చలో రాజమండ్రి కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
  • తూ.గో.: అనపర్తి మం. రామవరంలో కార్యక్రమం అడ్డగింత
  • రామవరంలోని నల్లమిల్లి నివాసం నుంచి బైకు ర్యాలీ తలపెట్టిన తెదేపా శ్రేణులు
  • అనపర్తి మీదుగా రాజమండ్రికి బైకు ర్యాలీ తలపెట్టిన తెదేపా శ్రేణులు
  • తూ.గో.: బైకు ర్యాలీ ప్రారంభానికి ముందే అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులను ఛేదించుకుని నిరసన ర్యాలీగా వెళ్లిన తెదేపా శ్రేణులు
  • తూ.గో.: పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట
  • రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నిరసన

15:52 September 24

చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారు: నాగబాబు

  • తిరుపతిలో జనసేన నేత నాగబాబు మీడియా సమావేశం
  • చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారు: నాగబాబు
  • చంద్రబాబు అరెస్టు బాధ కలిగించింది: నాగబాబు
  • చంద్రబాబు అరెస్టుపై జన సైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
  • తెదేపా-జనసేన పొత్తును జన సైనికులు స్వాగతిస్తున్నారు: నాగబాబు
  • పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం: నాగబాబు
  • ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో త్వరలో పవన్ ప్రకటిస్తారు: నాగబాబు
  • భాజపాతో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుంది: నాగబాబు
  • రూ.కోట్ల ఆస్తులున్న పెద్ద నేతలు జనసేనకు అక్కర్లేదు: నాగబాబు
  • అవినీతిపరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇవ్వం: నాగబాబు
  • ప్రజా సేవకులకే ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం: నాగబాబు

15:46 September 24

ఉత్తరకొరియా అణచివేత పాలన తరహాలో ఏపీ పరిస్థితులు: లోకేశ్

  • ఉత్తరకొరియా అణచివేత పాలన తరహాలో ఏపీ పరిస్థితులు: లోకేశ్
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారు: లోకేశ్
  • ఐటీ ఉద్యోగుల ర్యాలీని ఆపడానికి పోలీసు మోహరింపు సిగ్గుచేటు: లోకేశ్
  • ప్రజల ఫోన్లలో వాట్సప్ డేటా తనిఖీ చేయడం దుర్మార్గం: లోకేశ్
  • వ్యక్తుల గోప్యతకు భంగం నిబంధనలను పోలీసులు అతిక్రమించారు: లోకేశ్

15:24 September 24

బాపట్ల జిల్లా: రిలే నిరాహార దీక్ష చేపట్టిన జాగర్లమూడి హరిత

  • బాపట్ల జిల్లా: రిలే నిరాహార దీక్ష చేపట్టిన జాగర్లమూడి హరిత
  • కొరిశపాడు మం. పమిడిపాడులో జాగర్లమూడి హరిత రిలే దీక్ష
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దీక్ష చేపట్టిన హరిత
  • హరితను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
  • దివంగత మాజీ ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావు తమ్ముడి కుమార్తె హరిత

15:04 September 24

హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వచ్చిన ఐటీ ఉద్యోగులు

  • హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వచ్చిన ఐటీ ఉద్యోగులు
  • పోలీసుల ఆంక్షలు దాటి రాజమండ్రి చేరుకుంటున్న ఐటీ ఉద్యోగులు
  • సొంత ప్రాంతానికి రావడానికి ఆంక్షలు విధించడంపై ఐటీ ఉద్యోగుల ఆవేదన
  • చంద్రబాబు వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామన్న ఐటీ ఉద్యోగులు
  • పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబే సీఎం కావాలన్న ఐటీ ఉద్యోగులు
  • రాజమండ్రిలో భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసిన ఐటీ ఉద్యోగులు

14:03 September 24

అనంతపురం: కాలవ శ్రీనివాసులను పరామర్శించిన పరిటాల సునీత

  • అనంతపురం: కాలవ శ్రీనివాసులను పరామర్శించిన పరిటాల సునీత
  • రాయదుర్గంలో కాలవ దీక్షను భగ్నం చేసి ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు
  • చంద్రబాబు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: పరిటాల సునీత
  • ప్రతిపక్షాలని వేధించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది: సునీత

12:20 September 24

రాజమహేంద్రవరం వెళ్తున్న నక్కా ఆనంద్‌బాబును అడ్డుకున్న పోలీసులు

  • రాజమహేంద్రవరం వెళ్తున్న నక్కా ఆనంద్‌బాబును అడ్డుకున్న పోలీసులు
  • రాజమహేంద్రవరం వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు
  • నల్లజర్ల టోల్‌గేట్ వద్ద పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

12:20 September 24

బ్రాహ్మణితో జనసేన నేతల సమావేశం

  • రాజమహేంద్రవరం: బ్రాహ్మణితో జనసేన నేతల సమావేశం
  • బ్రాహ్మణితో చర్చించిన కందుల దుర్గేష్, బాలకృష్ణ, శశిధర్, చంద్రశేఖర్
  • వైకాపా ప్రభుత్వంపై తెదేపాతో కలిసి పోరాటం చేస్తాం: జనసేన నేతలు

12:19 September 24

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మత్స్యకారుల ఆందోళన

  • విశాఖ: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మత్స్యకారుల ఆందోళన
  • పెదవాల్తేరు జాలరిపేటలో వందల పడవలతో మత్స్యకారుల నిరసన
  • చంద్రబాబుపై కేసులు ఎత్తివేయాలని మత్స్యకారుల డిమాండ్

11:50 September 24

ప్రజా జీవితంలో కక్షసాధింపులకు అర్థం లేదు: మోత్కుపల్లి

  • పెళ్లిరోజే చంద్రబాబు అరెస్టు ఏం ఆనందమో అర్థం కావట్లేదు: మోత్కుపల్లి
  • ప్రజా జీవితంలో కక్షసాధింపులకు అర్థం లేదు: మోత్కుపల్లి
  • భువనేశ్వరి ఏడుపు జగన్‌కు తగులుతుంది: మోత్కుపల్లి
  • వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 4 సీట్లు కూడా రావు: మోత్కుపల్లి
  • జగన్ కళ్లకు అహంకార పొరలు కమ్మాయి: మోత్కుపల్లి నర్సింహులు
  • జగన్ వెంటనే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: మోత్కుపల్లి నర్సింహులు
  • చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని చంపేందుకు కుట్ర: మోత్కుపల్లి
  • చంద్రబాబు లేకుంటే తమకు ఎదురే ఉండదని జగన్‌ భావిస్తున్నారు: మోత్కుపల్లి
  • త్వరలో చంద్రబాబు కుటుంబసభ్యులను కలుస్తా: మోత్కుపల్లి

11:16 September 24

చంద్రబాబుకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన నారా లోకేష్

  • చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై ముఖ్యనేతలతో లోకేష్ సమీక్ష
  • చంద్రబాబుకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన నారా లోకేష్
  • ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుకు అవినీతి మరక అంటించలేరన్న నేతలు
  • నిరసన కార్యక్రమాలను అణచివేయడాన్ని ఖండించిన పార్టీ నేతలు
  • నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభంపైనా సమీక్షలో చర్చ
  • వచ్చే వారం నుంచి యువగళం ప్రారంభించే యోచనలో లోకేష్
  • రాజకీయ కక్ష సాధింపుల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలన్న లోకేష్‌

11:11 September 24

రాజమహేంద్రవరం జైలు పరిసరాల్లో పోలీసుల మోహరింపు

  • రాజమహేంద్రవరం జైలు పరిసరాల్లో పోలీసుల మోహరింపు
  • భువనేశ్వరి, బ్రాహ్మణి ఉన్న శిబిరం వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటు
  • ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ పిలుపు సందర్భంగా పికెట్లు ఏర్పాటు

11:11 September 24

ఎన్టీఆర్‌ ఘాట్‌లో మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష

  • హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ఘాట్‌లో మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోత్కుపల్లి నర్సింహులు దీక్ష
  • సాయంత్రం 5 వరకు నిరసన దీక్ష చేయనున్న మోత్కుపల్లి నర్సింహులు

11:10 September 24

తమిళనాడులో తెలుగు సంఘాల నిరసన

  • తమిళనాడు: తిరువళ్లూరు జిల్లా పల్లిపట్టులో తెలుగుసంఘాల నిరసన
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పల్లిపట్టు బస్టాండ్ కూడలిలో ఆందోళన
  • చంద్రబాబును విడుదల చేయాలని నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన

10:16 September 24

రాజమండ్రి జైలులో రెండోరోజు చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ బృందం

  • రాజమండ్రి జైలులో రెండోరోజు చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ బృందం
  • సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో కొనసాగుతున్న విచారణ
  • చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ
  • మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 వరకు భోజన విరామ సమయం

10:16 September 24

రాజమండ్రి జైలులోకి వెళ్లిన 12 మంది సభ్యుల సీఐడీ బృందం

  • రాజమండ్రి జైలులోకి వెళ్లిన 12 మంది సభ్యుల సీఐడీ బృందం
  • కాసేపట్లో చంద్రబాబును విచారించనున్న సీఐడీ అధికారులు
  • వైద్యపరీక్షల అనంతరం విచారణకు హాజరుకానున్న చంద్రబాబు
  • సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో కొనసాగనున్న విచారణ

10:15 September 24

ఐటీ ఉద్యోగుల చలో రాజమహేంద్రవరం దృష్ట్యా ఏలూరు జిల్లాలో అప్రమత్తం

  • ఏలూరు: ఐటీ ఉద్యోగుల చలో రాజమహేంద్రవరం దృష్ట్యా అప్రమత్తం
  • జీలుగుమిల్లిలోని ఏపీ-తెలంగాణ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు
  • ఏలూరు జిల్లా: 144 సెక్షన్ అమల్లో ఉందన్న పోలీసు అధికారులు

10:14 September 24

కల్యాణదుర్గంలో మారుతీచౌదరి నిరాహార దీక్ష భగ్నం

  • అనంతపురం: కల్యాణదుర్గంలో మారుతీచౌదరి నిరాహార దీక్ష భగ్నం
  • రాత్రి 2 గంటల తర్వాత నిరసన దీక్షను భగ్నం చేసిన పోలీసులు
  • మారుతీచౌదరి, తెదేపా నేతలను ఆస్పత్రికి తరలించిన పోలీసులు

10:14 September 24

ఎన్టీఆర్‌ ఘాట్‌లో మోత్కుపల్లి నిరసన దీక్ష

  • హైదరాబాద్‌: ఇవాళ ఎన్టీఆర్‌ ఘాట్‌లో మోత్కుపల్లి నిరసన దీక్ష
  • చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ దీక్షకు దిగనున్న మోత్కుపల్లి నర్సింహులు
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నిరసన దీక్ష చేయనున్న మోత్కుపల్లి

08:30 September 24

హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగుల ర్యాలీ

  • హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగుల ర్యాలీ
  • చంద్రబాబుకు సంఘీభావంగా రాజమహేంద్రవరం వరకు కార్ల ర్యాలీ
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి కార్లలో బయల్దేరిన ఐటీ ఉద్యోగులు
  • గచ్చిబౌలి, ఎస్‌ఆర్‌నగర్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల నుంచి ప్రారంభమైన ర్యాలీ
  • తెల్లవారుజామున 3 గంటలకు పెద్దఎత్తున కార్లలో బయల్దేరిన ఐటీ ఉద్యోగులు
  • రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరికి సంఘీభావం తెలపనున్న ఐటీ ఉద్యోగులు
  • ఏపీలో వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు

08:30 September 24

ఐటీ ఉద్యోగులు తలపెట్టిన చలో రాజమండ్రి దృష్ట్యా పోలీసుల ఆంక్షలు

  • ఐటీ ఉద్యోగులు తలపెట్టిన చలో రాజమండ్రి దృష్ట్యా పోలీసుల ఆంక్షలు
  • తెలంగాణ-ఏపీ సరిహద్దులో భారీగా పోలీసు బందోబస్తు
  • గరికపాడు, నల్లబండగూడెం వద్ద పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు
  • విజయవాడ వైపు వెళ్లే కార్లను ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు

08:30 September 24

ఎన్టీఆర్ జిల్లా: గరికిపాడు చెక్‌పోస్ట్ వద్ద కొనసాగుతున్న తనిఖీలు

  • ఎన్టీఆర్ జిల్లా: గరికిపాడు చెక్‌పోస్ట్ వద్ద కొనసాగుతున్న తనిఖీలు
  • అనుమానం వచ్చిన కార్లను అనుమంచిపల్లి కోల్డ్ స్టోరేజ్ వద్ద నిలుపుదల
  • చలో రాజమహేంద్రవరం పిలుపు సందర్భంగా పోలీసుల ముందస్తు చర్యలు

08:30 September 24

ఎన్టీఆర్ జిల్లా: చలో రాజమహేంద్రవరం కార్ల ర్యాలీపై పోలీసుల ఆంక్షలు

  • ఎన్టీఆర్ జిల్లా: చలో రాజమహేంద్రవరం కార్ల ర్యాలీపై పోలీసుల ఆంక్షలు
  • చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్‌ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
  • జగ్గయ్యపేట మం. అనుమంచిపల్లి వద్ద పికెట్ ఏర్పాటు చేసిన పోలీసులు
  • ఎన్టీఆర్ జిల్లా: ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు
  • 144 సెక్షన్ అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు

08:29 September 24

ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు: విజయవాడ సీపీ

  • ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు: విజయవాడ సీపీ
  • కార్లతో సంఘీభావ యాత్రకు అనుమతి లేదు: విజయవాడ సీపీ
  • నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ కాంతిరాణా టాటా

08:29 September 24

అనంతపురం: కల్యాణదుర్గంలో మారుతీచౌదరి నిరాహార దీక్ష భగ్నం

ఐటీ ఉద్యోగుల సంఘీభావ యాత్రకు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి మద్దతు

  • ఐటీ ఉద్యోగుల సంఘీభావ యాత్రకు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి మద్దతు

08:29 September 24

హైదరాబాద్‌: ఇవాళ ఎన్టీఆర్‌ ఘాట్‌లో మోత్కుపల్లి నిరసన దీక్ష

08:28 September 24

ఇవాళ రెండో రోజు చంద్రబాబును విచారించనున్న సీఐడీ అధికారులు

  • ఇవాళ రెండో రోజు చంద్రబాబును విచారించనున్న సీఐడీ అధికారులు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ అధికారులు
  • నిన్న రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును ప్రశ్నించిన అధికారులు
  • రెండ్రోజుల కస్టడీలో భాగంగా నిన్న 6 గంటలపాటు సాగిన విచారణ
  • సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది బృందం విచారణ

  • మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మ.2 వరకు లంచ్ బ్రేక్ ఇవ్వాలన్న కోర్టు
  • విచారణ సమయంలో గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలన్న కోర్టు
  • చంద్రబాబుపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న విజయవాడ ఏసీబీ కోర్టు

08:28 September 24

అనంతపురం: రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

  • అనంతపురం: రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
  • కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష భగ్నం చేసిన పోలీసులు
  • చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రెండ్రోజులుగా దీక్ష
  • నిద్రపోతున్న సమయంలో కాలవ శ్రీనివాసులును శిబిరం నుంచి ఆస్పత్రికి తరలింపు
  • మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును తరలిస్తుండగా అడ్డుకున్న కార్యకర్తలు
  • అనంతపురం: తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట

08:27 September 24

  • ఎన్టీఆర్ జిల్లా: ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు

  • నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ కాంతిరాణా

08:26 September 24

నేడు విశాఖపట్నంలో బీచ్‌ రోడ్డులో మహిళల ర్యాలీ

  • నేడు విశాఖపట్నంలో బీచ్‌ రోడ్డులో మహిళల ర్యాలీ
  • విశాఖ: 'బాబు కోసం మహిళా శక్తి' పేరుతో ర్యాలీ
  • ఇవాళ సా. 4 గం.కు బీచ్‌రోడ్డులో ఎన్టీఆర్‌ విగ్రహం వరకు ర్యాలీ

07:28 September 24

07:27 September 24

07:22 September 24

Live Updates: చంద్రబాబుకు సంఘీభావంగా రాజమహేంద్రవరం వరకు కార్ల ర్యాలీ

Last Updated : Sep 24, 2023, 7:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.