ETV Bharat / bharat

బ్రహ్మోస్ ఆధునిక శ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం

BrahMos Missile: అధునిక శ్రేణి బ్రహ్మోస్​ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు భారత నౌకాదళం శనివారం వెల్లడించింది. లక్ష్యాన్ని ఈ మిస్సైల్​ పూర్తి కచ్చితత్వంతో ఛేదించిందని తెలిపింది.

BrahMos Missile
Indian Navy
author img

By

Published : Mar 5, 2022, 5:51 PM IST

BrahMos Missile: బ్రహ్మోస్ క్షపణి ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. బ్రహ్మోస్ ఆధునిక శ్రేణి క్షిపణి ప్రయోగాన్ని నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది. దీర్ఘశ్రేణిలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో ఛేదించినట్లు నౌకాదళం ప్రకటించింది. త్రివిధ దళాల్లోని వివిధ మాధ్యమాల యుద్ధ సన్నద్ధతను ఈ ప్రయోగం చాటిచెప్పిందని తెలిపింది.

బ్రహ్మోస్​ సూపర్​సోనిక్​ మిస్సైల్​ ఇప్పటికే త్రివిధ దళాల్లో చేరినా దీనికి సంబంధించి మరింత ఆధునిక శ్రేణి క్షిపణి ప్రయోగాలను..రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధ (డీఆర్​డీఓ) నిర్వహిస్తోంది. రష్యాతో కలిసి భారత్ ఈ క్షిపణులను రూపొందిస్తోంది.

ఇదీ చూడండి: ఫిలిప్పీన్స్​కు బ్రహ్మోస్​ క్షిపణులు- రూ.2,800 కోట్ల డీల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.