ETV Bharat / bharat

Covid-19 In India: దేశంలో 60 వేల కొత్త కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు(Corona cases) తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 60,753 మందికి కొవిడ్​ సోకింది. మరో 1,647 మంది మరణించారు.

author img

By

Published : Jun 19, 2021, 9:39 AM IST

latest covid cases
కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల(Corona cases) సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా 60,753 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 1,647 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా వైరస్ నుంచి 97,743 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 2,98,23,546
  • మొత్తం మరణాలు: 3,85,137
  • కోలుకున్నవారు: 2,86,78,390
  • యాక్టివ్ కేసులు: 7,60,019

శుక్రవారం ఒక్కరోజే 19,02,009 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీనితో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 38,92,07,637కు చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఆ రెండు టీకాలతో పిల్లల్లో కరోనాకు చెక్​!

కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 27 కోట్ల 23 లక్షల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం 33 లక్షల 85 వేల మందికి వ్యాక్సన్​ ఇచ్చినట్లు తెలిపింది.

ఇదీ చూడండి: Covid: 'లక్షణాలు లేని రోగుల్లో దీర్ఘకాల కరోనా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.