ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 41వేల మందికి కరోనా - దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసులు

దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. ఒక్కరోజే దాదాపు 40వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 23,653 మంది వైరస్​నుంచి కోలుకున్నారు.

corona cases in india
కొవిడ్ విజృంభణ-కొత్తగా 41 వేల కేసులు
author img

By

Published : Mar 20, 2021, 10:03 AM IST

భారత్​లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 40,953 కొత్త కేసులు వెలుగుచూశాయి. 188 మంది వైరస్​కు బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,15,55,284
  • మొత్తం మరణాలు: 1,59,558
  • కోలుకున్నవారు: 1,11,07,332
  • యాక్టివ్​ కేసులు: 2,88,394

దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 20 లక్షలకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

ఇదీ చదవండి:శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.