ETV Bharat / bharat

ఒక్కరోజు 2 లక్షల 59 వేల కేసులు- 1761 మరణాలు - కొవిడ్​ నుంచి కోలుకున్నవారి సంఖ్య

దేశంలో వైరస్​ వ్యాప్తి స్పలంగా తగ్గింది. కొత్తగా రెండు లక్షల 59 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 1,761 మంది మరణించారు.

covid, corona in india
కొవిడ్, దేశంలో కరోనా
author img

By

Published : Apr 20, 2021, 9:34 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినా.. మరణాల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా మరో రెండు లక్షల 59వేల 170 కేసులు వెలుగులోకి వచ్చాయి. 1761 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో సంభవించిన మరణాలలో ఇవే అధికం.

  • మొత్తం కేసులు: 1,53,21,089
  • మొత్తం మరణాలు: 1,80,530
  • కోలుకున్నవారు: 1,31,08,582
  • యాక్టివ్​ కేసులు: 20,31,977

సోమవారం ఒక్కరోజే 15,19,486 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. మొత్తంగా 26 కోట్ల 94 లక్షల పరీక్షలు జరిపినట్లు స్పష్టం చేసింది.

దేశంలో మొత్తంగా 12 కోట్ల 71 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:మూడో దశ క్లినికల్ ట్రయల్స్​కు జాన్సన్​ దరఖాస్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.