ETV Bharat / bharat

రూ.680 కోట్ల విలువైన మందుల పట్టివేత - ఉత్తర్​ప్రదేశ్​ అక్రమ మందుల రవాణా

భారత్-నేపాల్ సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మందుల రవాణాను పోలీసులు ఛేదించారు. ఘటనా స్థలం నుంచి రూ.680 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

UP-DRUGS
UP-DRUGS
author img

By

Published : Aug 5, 2021, 5:28 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని భారత్-నేపాల్ సరిహద్దు జిల్లా అయిన మహారాజ్‌గంజ్​లోని ఓ గ్రామంలో నిల్వచేసిన రూ.686 కోట్ల విలువైన నిషేధిత మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ), స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషలో రమేష్ కుమార్ గుప్తా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు గోవింద్ గుప్తా కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ఆపరేషన్​లో 104 ఇంజెక్షన్లు, 18,782 టానిక్ బాటిళ్లు, 3,13,384 క్యాప్సూల్స్, 1,24,897 టాబ్లెట్‌లతో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: వెర్రితలలు వేస్తున్న మత్తువ్యసనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.