ETV Bharat / bharat

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం - Today Horoscope

ఈ రోజు రాశిఫలాలు గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Today Horoscope
ఈ రోజు రాశి ఫలం
author img

By

Published : Aug 6, 2021, 4:28 AM IST

ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు..

మేషం

శుభకాలం. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. తోటివారితో ఆనందంగా గడుపుతారు. మీ ప్రవర్తనే మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాలను చేకూరుస్తుంది.

వృషభం

లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి. ఉద్యోగంలో శ్రద్దగా పనిచేయాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ద్వితీయ చంద్ర దోషం ఉంది. ఆర్ధిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మొహమాటం వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మిథునం

చేపట్టే పనులలో వీరోచిత నిర్ణయాలు ఫలిస్తాయి. కీలక సమస్యను పరిష్కరించి విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఇష్టదేవతా సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటకం

కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఒక తీపివార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

సింహం

దృఢ చిత్తంతో చేసే పనులు ఫలిస్తాయి. మొహమాటం వల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని సంఘటనలు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

కన్య

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామి ప్రార్ధన వల్ల మంచి జరుగుతుంది.

తుల

కొన్ని సందర్భాలలో చంచలబుద్ధితో వ్యవహరించి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శ్రీరామ నామాన్ని జపించడం శుభప్రదం.

వృశ్చికం

గ్రహబలం తక్కువగా ఉంది. ఆర్ధికస్థితి మిశ్రమంగా ఉంటుంది. మనోబలాన్ని తగ్గించే సంఘటనల నుంచి దూరంగా ఉండాలి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహధ్యానం శుభప్రదం.

ధనస్సు

అనుకూలత ఏర్పడుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. వ్యాపార యోగాలు అనుకూలంగా ఉన్నాయి. భోజన సౌఖ్యం ఉంది. శ్రీనివాసుని సందర్శనం శక్తిని ఇస్తుంది.

మకరం

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఆత్మీయుల సహకారంతో ఆపదల నుంచి బయట పడతారు. సంబంధించిన శుభవార్త వింటారు. వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

కుంభం

ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ముందుచూపుతో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభవార్త వింటారు. బంధుప్రీతి ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఇష్టదేవతా స్తుతి శుభాన్ని కలిగిస్తుంది.

మీనం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో ఇబ్బందులు తగ్గుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. సామరస్యంగా ముందుకు సాగితే మంచిది. ఇష్టదేవతాస్తోత్రం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.