ETV Bharat / bharat

ఆ రాశివారు వ్యాపారంలో నష్టపోయే ప్రమాదం ఉంది - జాగ్రత్త! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today December 18th 2023 : డిసెంబర్​ 18న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 18 December 2023
Horoscope Today December 18th 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 4:51 AM IST

Horoscope Today December 18th 2023 : డిసెంబర్​ 18న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. విపరీతంగా ఖర్చు చేస్తారు. పెద్ద వాళ్లతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక లాభం కూడా ఉంటుంది. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి మంగళకరంగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించే వెంచర్స్​ లాభాలను అందిస్తాయి. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు మంచిగా లాభపడతారు. అధికారుల ఆదరణతో పదోన్నతి లభిస్తుంది. జీతం కూడా పెరుగుతుంది. ఇంట్లో శాంతి, సౌభాగ్యం వెల్లివిరుస్తాయి. సమాజంలోనూ గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు మానసిక ఆందోళనకు గురవుతారు. ఉదర సంబంధమైన వ్యాధులు రావచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలోనూ నష్టం రావచ్చు. పిల్లలకు సంబంధించి అనేక చికాకులు ఏర్పడతాయి. పైగా మీ కష్టానికి తగిన ఫలితం రాదు. ఆఫీస్​ వ్యవహారాల్లో అసంతృప్తితో ఉంటారు.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. ఆర్థిక నష్టాలు ఏర్పడవచ్చు. స్పెక్యులేషన్​ వ్యవహారాల్లోకి తలదూర్చకూడదు. ఇతరులతో వాదనలు చేయకూడదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు ప్రశాంతంగా ఉంటారు. బంగారు భవిష్యత్ కోసం తగిన ప్రణాళికలు వేస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ధ్యానం, యోగా లాంటి ఆచరించడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారు మంచి ఉత్సాహంగా ఉంటారు. మీలోని సృజనాత్మకతను వెలికి తీస్తారు. నచ్చిన రంగంలోకి వెళ్లి బాగా రాణిస్తారు. అన్ని పనుల్లోనూ మంచి విజయాన్ని అందుకుంటారు. ధన లాభం పొందుతారు. విదేశీ విద్యావకాశాలు కూడా వస్తాయి.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. దైవ ధ్యానం చేయడం మంచిది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. దయా స్వభావంతో మెలుగుతారు. ఇతరులకు దాన, ధర్మాలు చేస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యంగా ఉంటారు. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారు చాలా సహనంగా ఉండాలి. అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు ఇవాళ కష్టపడి పనిచేసి మీ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. అయితే అనవసర ఘర్షణలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండడం మంచిది.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. శత్రువుల వ్యూహాన్ని తునాతనకలు చేస్తారు. పరిస్థితులు అదుపుతున్నా, మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి. అప్పుడే విజయం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారి తారాబలం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. శారీరకంగా, మానసికంగా బాగుంటారు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఆధ్యాత్మిక అంశాలపై మక్కువ పెరుగుతుంది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. మీ అంతరంగాల్లోని ఆలోచనలను నెమరువేసుకుంటారు. ప్రియమైన వారితో మీ మనస్సులోని భావాలను పంచుకుంటారు. పిల్లలతో సరదాగా గడుపుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.