ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - నవంబర్​ రాశిఫలాలు

Horoscope Today: ఈ రోజు(డిసెంబర్ 01) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope-today-december 1
horoscope-today-december 1
author img

By

Published : Dec 1, 2022, 6:14 AM IST

Horoscope Today: ఈ రోజు(డిసెంబర్ 01) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

.

మనోబలంతో చేసే పనులు సఫలం అవుతాయి. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారం కలిగిస్తాయి. దుర్గాధ్యానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

.

శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

.

చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శ్రీరామనామాన్ని జపించడం శుభప్రదం.

.

శుభ కాలం. పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అనుకూలమైన సమయం. ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

.

బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. మనఃస్సౌఖ్యం ఉంది. ఇష్టదైవారాధన మంచిది.

.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోరాదు. గణపతి ఆరాధన శుభప్రదం.

.

ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితులలోనూ దైవారాధన మానవద్దు.

.

కష్టపడితే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి,మంచి జరుగుతుంది. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

.

సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభకరం.

.

శరీరసౌఖ్యం కలదు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు తొందరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

.

మంచి ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది. శ్రీరామనామాన్ని స్మరించండి.

.

మీలోని నిబద్ధతే మిమ్మల్ని రక్షిస్తుంది. స్థిరనిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.