ETV Bharat / bharat

Horoscope Today (25-12-2021): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

author img

By

Published : Dec 25, 2021, 4:57 AM IST

Horoscope Today (25-12-2021): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope
రాశిఫలాలు

Horoscope Today (25-12-2021): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత రుతువు

మార్గశిర మాసం, బహుళ పక్షం షష్ఠి: మ. 3.55 తదుపరి సప్తమి

పుబ్బ: రా. 1.34 తదుపరి ఉత్తర

వర్జ్యం: ఉ. 9.16 నుంచి 10.53 వరకు

అమృత ఘడియలు: రా. 7.02 నుంచి 8.40 వరకు

దుర్ముహూర్తం: ఉ. 6.31 నుంచి 7.58 వరకు

రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు

సూర్యోదయం: ఉ.6.31, సూర్యాస్తమయం: సా.5-28

మేషం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శని ఆరాధన శుభప్రదం.

వృషభం

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. దేహసౌఖ్యం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథునం

కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా అలోచించి ముందుకు సాగాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మీ గణపతి దర్శనం శక్తిని ఇస్తుంది.

కర్కాటకం

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

సింహం

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్య

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్పలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలరు.

తుల

మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.

వృశ్చికం

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమిస్తారు. ఈశ్వరుని పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో జాప్యం వద్దు. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు జాగ్రత్త. చంద్ర ధ్యాన శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

మకరం

కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో బద్దకించకండి. ఆరోగ్యం జాగ్రత్త. దుర్గా ఆరాధన శుభప్రదం.

కుంభం

కాలం అనుకూలిస్తోంది. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మానసిక సౌఖ్యం ఉంది. ఇష్టదేవతా స్తోత్ర పారాయణ చేస్తే మంచిది.

మీనం

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.