ETV Bharat / bharat

Horoscope Today (01-12-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - horoscope Today

ఈ రోజు రాశిఫలాలు (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope
రాశిఫలాలు
author img

By

Published : Dec 1, 2021, 4:25 AM IST

ఈరోజు (01-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం; బహుళపక్షం

ద్వాదశి: రా. 8.13 తదుపరి త్రయోదశి చిత్త: సా. 4.09 తదుపరి స్వాతి

వర్జ్యం: రాత్రి 9.27 నుంచి 10.58 వరకు

అమృత ఘడియలు: ఉ. 9.59 నుంచి 11.31 వరకు

దుర్ముహూర్తం: ఉ. 11.26 నుంచి 12.10 వరకు

రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం: ఉ.6.17, సూర్యాస్తమయం: సా.5-20

మేషం..

ప్రారంభించిన పనిలో శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరనిర్ణయాలతో మంచి చేకూరుతుంది. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రశాంతత కోసం దైవధ్యానం చేయడం ఉత్తమం.

వృషభం..

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అధికారుల సాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మిథునం..

శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

కర్కాటకం..

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్ని చేకూరుస్తుంది.

సింహం..

అనుకూల కాలం. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శని ధ్యానం చేయాలి.
కన్య..

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

తుల..

శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. తోటివారి సాయం ఉంటుంది. అలసట చెందకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

వృశ్చికం..

చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. గిట్టని వారితో మితభాషణం అవసరం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. సాధుజన సహకారం ఉంటుంది. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

ధనస్సు..

కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.

మకరం..

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమం.

కుంభం..

మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.

మీనం..

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.