ETV Bharat / bharat

Horoscope Today 27th August 2023 : ఆ రాశి వారు ఈ రోజు శత్రువుల మీద విజయం సాధిస్తారు! - Horoscope Today In Telugu Etv Bharat

Horoscope Today 27th August 2023 : ఆగస్టు 27న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today in telugu
Horoscope Today 27th August 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 4:07 AM IST

Horoscope Today 27th August 2023 : ఆగస్టు 27న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశి వారికి అంత అనుకూలంగా లేదు. మీరు చేసే పనులు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. ఈ రోజు మీ ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. కారణం ఏదైనప్పటికీ ఈ రోజు మీరు కొంత విసుగు చెందుతారు. ఇంట్లో మనస్పర్థలు ఏర్పడతాయి. మీరు అహాన్ని, పెంకితనాన్ని వదిలిపెట్టాలి. లేదంటే అది మీకే నష్టాన్ని కలిగిస్తుంది.

.

వృషభం (Taurus) : మీరు ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనుల జోలికి పోవద్దు. మీరు మంచి ఆరోగ్యంగా, ఫిట్​గా ఉంటారు. ఆరోగ్యం చక్కగా ఉండేందుకు మంచి పోషకాహారం తీసుకోండి. ఆఫీసు పనిలో మీరు అలసిపోతారు. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. వీలైతే దైవ ప్రార్థన చేస్తూ, ఆధ్యాత్మికంగా గడిపేందుకు ప్రయత్నించండి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మీ రాశి ఫలితాల్లో భౌతిక సుఖాల్లో తృప్తి, ఆనందం ఉంది . మీరు పది మందిని కలుసుకోవచ్చు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీరు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. మీరు మన్మథ బాణఘాతానికి బాగానే తపిస్తుంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. సామాజికంగా మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ భాగస్వామితో కలిసి చేసే పనులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి.

.

కర్కాటకం (Cancer) : మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతారు. మీరు చేసిన పనులకు.. అందరి నుంచి మెప్పు లభిస్తుంది. శారీరకంగా ఈ రోజు మీరు దృఢంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో హాయిగా సమయం గడుపుతారు. ఉద్యోగులకు కూడా ఈ రోజు చాలా మంచి రోజు. మీ కింది ఉద్యోగులు మీకు సహకరిస్తారు. మీరు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ .. తిరిగి మీకు అనుకూలంగా మారుతాయి.

.

సింహం (Leo) : మీరు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. మీ కల్పనా శక్తి బాగా పెరుగుతుంది. ప్రకృతిపరంగా కవితలు రాసేందుకు తగిన ప్రేరణ ఉంటుంది. ప్రియమైనవారిని కలుసుకుని ఆనందిస్తారు. మీరు మీ పిల్లల ప్రోగ్రెస్ గురించి సమాచారం అందుకుంటారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. మీ స్నేహితుల నుంచి లబ్ధి పొందుతారు. మీరు దాన సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

.

కన్య (Virgo) : నక్షత్రాలు మీకు అనుకూలంగా లేవు. ఈ రోజు సమస్యలు, ఉద్రిక్తతలతో పూర్తిగా నిండి ఉంటుంది. ఇవి మిమ్మల్ని శారీరక, మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. మీ కుటుంబ సభ్యులు నుంచి మీకు సహకారం లభించదు. మీ తల్లిగారి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది.

.

తుల (Libra) : మీరు మంచి ప్రదేశాలను సందర్శిస్తారు. అక్కడ ఉత్సాహంగా, ఆనందంగా గడుపుతారు. దేవుని ప్రార్థించండి. కుటుంబ వ్యవహారాలు అన్నీ బాగుంటాయి. మీరు మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఈ రోజు మీ మీద నిజంగానే ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అందువల్ల విజయం మీ సొంతం అవుతుంది. ఈ రోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఈ రోజు సాయంత్రం ఒక వ్యక్తి మాటలు మీ హృదయాన్ని కదిలిస్తాయి.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అనేక మంచి విషయాలు చోటుచేసుకుంటాయి. మీ ఉన్నతాధికారులిచ్చే సూచనలు తీసుకునేందుకు మీరు సిద్ధంగా ఉండండి. మీ సీనియర్లు మీకు మంచి సహకారాన్ని అందిస్తారు. న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

.

ధనుస్సు (Sagittarius) : మీరు పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉంటుంది. ఈ రోజు చేద్దామనుకున్న పనులు చక్కగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు శారీరకంగా, మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. అందువల్ల మీరు మీ మీద నమ్మకంతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ఇంట్లో ఒక శుభసంధర్బం జరిగే అవకాశం ఉంది. మీరు ప్రేమించే వ్యక్తిని కలిసి, ఆనందంగా గడిపే అవకాశం ఉంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

.

మకరం (Capricorn) : ఈ రోజు మీరు దైవ సంబంధమైన, ఆధ్యాత్మికపరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అందువల్ల కొంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కోర్టుకు సంబంధించిన విషయాల్లో శ్రద్ద వహించండి. ఈ రోజు మీరు ఏ పని విషయంలోనూ అంతగా ఇష్టత చూపలేరు. ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోండి.

.

కుంభం (Aquarius) : ఇది కొత్త పనులు ప్రారంభించడానికి శుభప్రదమైన రోజు. మీరు వృత్తిపరంగా లాభపడతారు. ఈ రోజు మీరు సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పిల్లలతో బాగా సరదాగా కలిసిపోతారు. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. మీరు మీ భార్యా, పిల్లల నుంచి మంచి వార్త వింటారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళతారు.

.

మీనం (Pisces) : ఈ రోజు మీకు అంత ఆశాజనకంగా లేదు. చిన్న విషయాలకే బాధపడిపోతారు. పరిస్థితుల కారణంగా నిరాశపూరిత ఆలోచనలు మనస్సు నిండా ఉంటాయి. అయితే పరిస్థితులను ఎదుర్కొనేందుకు దృఢ సంకల్పంతో మీరు సంసిద్ధులు కావాల్సిన అవసరం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.