ETV Bharat / bharat

చెరువులా మారిన హైవేపై చేపల వేట.. వరదలో కొట్టుకుపోయిన యువకుడు - బెంగళూరు వర్షాలు

ఈశాన్య రాష్ట్రాలలో.. వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వర్షాలు, వరదలు కారణంగా అసోంలో మొత్తం 55 మంది చనిపోయారు. మరోవైపు.. బెంగళూరులో గతరాత్రి కురిసిన భారీ వర్షాలకు ఓ యువకుడు నీటిలో కొట్టుకోపోయి గల్లంతయ్యాడు.

Heavy Rain
Heavy Rain
author img

By

Published : Jun 18, 2022, 6:17 PM IST

Assam Rains: ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అసోంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 55కి చేరినట్లు.. అసోం విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. మరోవైపు హోజాయ్‌ జిల్లాలోని ఇస్లామ్‌పూర్‌లో.. వరద బాధితులను తరలిస్తున్న పడవ బోల్తాపడి ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. 21 మందిని.. అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Heavy Rain
వరద ధాటికి విరిగిన వంతెన
Heavy Rain
నీటిలో తేలుతున్న వ్యక్తి మృతదేహం
Heavy Rain
వరద నీటిని వీక్షిస్తున్న వృద్ధుడు

మేఘాలయ, హిమాచల్​ ప్రదేశ్​లోనూ.. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు, వాటి ఉపనదుల ఉగ్రరూపంతో.. అసోంలోని 2,930 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 43,338 హెక్టార్ల మేర పంట నష్టం సంభవించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్‌ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ వరదల ప్రభావం అధికం ఉంది.పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కొండ చరియలు విరిగిపడి, రోడ్లు ధ్వంసమయ్యాయి. మేఘాలయలో ఇప్పటి వరకూ 18 మంది చనిపోయారు.

Heavy Rain
ఎన్డీఆర్​ఎఫ్​ బృందాల సహాయక చర్యలు

చేపలు పట్టుకుంటున్న ప్రజలు.. రంగియా పట్టణంలోని జాతీయ రహదారి ఓ వైపు నీటమునగ్గా స్థానికులు వలలు వేసి చేపలు పట్టేందుకు వచ్చారు. రహదారి ఒకవైపు మునిగిపోగా.. మరో వైపు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

  • #WATCH Kamrup, Assam | Locals lay nets to catch fish at the inundated National Highway 31 in Moranjana area, Rangia in the wake of floods; vehicular movement also restricted to one side pic.twitter.com/UjGau0g8tw

    — ANI (@ANI) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బెంగళూరులో భారీ వర్షం.. బెంగళూరు గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో కేఆర్ పుర ప్రాంతం నీటితో నిండిపోయింది. ఆ సమయంలో మిథున్​(24) అనే యువకుడి బైక్​ నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అతడు బైక్‌ను అడ్డగించేందుకు వెళ్లి.. నీటిలో కొట్టుకుపోయాడు.

బెంగళూరులో భారీ వర్షాలు
వర్షం నీటిలో కొట్టుకుపోయిన యువకుడు
Heavy Rain
ఇళ్లలోకి చేరిన వర్షం నీరు
Heavy Rain
వీధుల్లోకి చేరిన నీరు

ఇవీ చదవండి: 106ఏళ్ల వయసులో 100 మీటర్ల రేస్.. బామ్మ పరుగుకు 'స్వర్ణం'

పాము, శునకం మధ్య భీకర పోరు.. చివరకు రెండు మూగజీవాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.