ETV Bharat / bharat

పెళ్లి పత్రికలపై 'రైతు ఉద్యమం' నినాదాలు

author img

By

Published : Feb 6, 2021, 7:33 AM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతు ఉద్యమానికి.. వినూత్నంగా మద్దతు తెలిపారు హరియాణాకు చెందిన ఓ రైతు. తన కుమారుడి పెళ్లి పత్రికపై రైతుల నినాదాలను ముద్రించారు. రైతు నాయకుడు చోటూ రామ్, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్​సింగ్​ల చిత్రాలనూ పెండ్లి పత్రికలో ముద్రించారు. ​

Haryana farmers getting pro-farmer slogans printed on wedding cards
పెండ్లి పత్రికపై రైతు నినాదాలు: ఓ రైతు వినూత్న నిరసన

రైతు ఉద్యమానికి వినూత్నంగా మద్దతు తెలిపారు హరియాణాకు చెందిన ఓ రైతు. కైథల్​ దుంద్రేహ్రీ గ్రామానికి చెందిన ప్రేమ్​ సింగ్​ గోయత్.. తన కుమారుడి వివాహ పత్రికలో 'రైతులు లేకపోతే.. ఆహారం లేదు' అనే నినాదాన్ని ముద్రించారు. ట్రాక్టర్​పై రైతు ఉన్న చిత్రాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. బ్రిటిష్​ కాలంలో రైతుల హక్కుల కోసం పోరాడిన నేత చోటూ రామ్​, స్వాతంత్య్ర సమర యోధుడు భగత్​సింగ్​ల చిత్రాలనూ పెళ్లికార్డులపై ఉంచారు.

Haryana farmers getting pro-farmer slogans printed on wedding cards
పెండ్లి పత్రికపై రైతు నినాదాలు

"కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా వేల మంది రైతులు రెండు నెలలుగా ఉద్యమిస్తున్నారు. వారికి ఈ విధంగా సంఘీభావం తెలుపుతున్నాం. నా కుమారుడి పెళ్లి కారణంగా నేను ఉద్యమంలో పాల్గొనలేకపోయాను."

- ప్రేమ్​ సింగ్​ గోయత్, హరియాణా రైతు

ఇదీ చదవండి : వ్యవసాయశాఖ మంత్రిపై ప్రధాని ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.