ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. కేంద్రంపై ఎదురుదాడి చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడమంటే.. దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమేనని ఆరోపించారు. ప్రైవేటీకరణ అయితే లాభం, జాతీయీకరణ అయితే నష్టమన్న ప్రభుత్వ వైఖరిని రాహుల్ తప్పుపట్టారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
-
GOI is privatising profit & nationalising loss.
— Rahul Gandhi (@RahulGandhi) March 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Selling PSBs to Modicronies gravely compromises India’s financial security.
I stand in solidarity with the striking bank employees.#BankStrike
">GOI is privatising profit & nationalising loss.
— Rahul Gandhi (@RahulGandhi) March 16, 2021
Selling PSBs to Modicronies gravely compromises India’s financial security.
I stand in solidarity with the striking bank employees.#BankStrikeGOI is privatising profit & nationalising loss.
— Rahul Gandhi (@RahulGandhi) March 16, 2021
Selling PSBs to Modicronies gravely compromises India’s financial security.
I stand in solidarity with the striking bank employees.#BankStrike
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు సంఘాల సమాఖ్య ఈనెల 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చింది. ఆందోళనబాట పట్టిన బ్యాంకు ఉద్యోగులకు. రాహుల్ ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు.
ఇదీ చదవండి: 'ఐరాస డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా సాగు చట్టాలు'