ETV Bharat / bharat

యోగా చేస్తుండగా ప్రమాదం- ఆసుపత్రిలో మాజీ మంత్రి

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ యోగా చేస్తుండగా కింద పడ్డారు. మెదడులో రక్తం గడ్డకట్టగా.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Former Union Minister Oscar Fernandes
ఆస్కార్ ఫెర్నాండెజ్
author img

By

Published : Jul 20, 2021, 6:37 PM IST

Updated : Jul 20, 2021, 7:49 PM IST

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ యోగా చేస్తుండగా గాయపడ్డారు. మంగళూరులోని యెనెపోయ ఆసుపత్రి ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.

ఆదివారం ఉదయం యోగా చేస్తుండగా.. ఆసనంలో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డారు ఫెర్నాండెజ్​. ఆ సమయంలో భౌతికంగా ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆయన నిర్లక్ష్యం చేశారు. కానీ రోజువారీ చెకప్​లో భాగంగా ఆసుపత్రికి వెళ్లగా.. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఐసీయూకి తరలించి చికిత్స చేస్తున్నారు. ​

ఇవీ చదవండి:నటి ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హ్యాక్

ర్యాలీలో కార్యకర్తలను హడలెత్తించిన ఎద్దు

Last Updated : Jul 20, 2021, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.