దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ నేతలు. ప్రాజెక్టుల నిర్వహణకు బదులు.. ఆరోగ్య సేవలు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్‌పై శ్రద్ధ వహిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కేంద్రానికి చురకలు అంటించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించడాన్ని తప్పుపట్టారు.
-
सद्भाव से केंद्र सरकार से अपील है कि PR व अनावश्यक प्रॉजेक्ट पर खर्च करने की बजाए वैक्सीन, ऑक्सीजन व अन्य स्वास्थ्य सेवाओं पर ध्यान दें।
— Rahul Gandhi (@RahulGandhi) April 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
आने वाले दिनों में ये संकट और भी गहरायेगा। इससे निबटने के लिए देश को तैयार करना होगा।
वर्तमान दुर्दशा असहनीय है!
">सद्भाव से केंद्र सरकार से अपील है कि PR व अनावश्यक प्रॉजेक्ट पर खर्च करने की बजाए वैक्सीन, ऑक्सीजन व अन्य स्वास्थ्य सेवाओं पर ध्यान दें।
— Rahul Gandhi (@RahulGandhi) April 24, 2021
आने वाले दिनों में ये संकट और भी गहरायेगा। इससे निबटने के लिए देश को तैयार करना होगा।
वर्तमान दुर्दशा असहनीय है!सद्भाव से केंद्र सरकार से अपील है कि PR व अनावश्यक प्रॉजेक्ट पर खर्च करने की बजाए वैक्सीन, ऑक्सीजन व अन्य स्वास्थ्य सेवाओं पर ध्यान दें।
— Rahul Gandhi (@RahulGandhi) April 24, 2021
आने वाले दिनों में ये संकट और भी गहरायेगा। इससे निबटने के लिए देश को तैयार करना होगा।
वर्तमान दुर्दशा असहनीय है!
"రానున్న రోజుల్లో పరిస్థితి మరింత కఠినతరమవుతుంది. ఈ పరిణామాన్ని ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు భరించలేనివి."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
దేశంలో కొత్తగా 3.46 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,624 మంది వైరస్‌కు బలయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ ట్వీట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:'కరోనాను వదిలేసి.. సెంట్రల్ విస్టాకు టెండర్లా?'
నిరసనలు వెల్లువెత్తుతాయి..
దేశంలో కొవిడ్ టీకాల కొరతపై మాట్లాడిన కాంగ్రెస్ నేత పి. చిదంబరం.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయని అన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
ఇదీ చదవండి:సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం