ETV Bharat / bharat

సచిన్​ వాజేకు మార్చి 25 వరకు రిమాండ్​ - సచిన్​ వాజే వార్త

హిరేన్​ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్​ అసిస్టెంట్​ పోలీస్​ ఇన్​స్పెక్టర్ సచిన్​ వాజేకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 25 వరకు రిమాండ్​ విధించింది.

Sachin Waze has been remanded in NIA custody till March 15 by a special NIA court
సచిన్​ వాజేకు మార్చి 15 వరకు రిమాండ్​
author img

By

Published : Mar 14, 2021, 4:52 PM IST

Updated : Mar 14, 2021, 6:08 PM IST

ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన పోలీస్​ అధికారి సచిన్​ వాజేకు ఎన్​ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 25 వరకు రిమాండ్​ విధించింది.

శనివారం రాత్రి వాజేను అరెస్టు చేసిన అధికారులు.. వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన్ను దక్షిణ ముంబయిలోని ఎన్​ఐఏ కోర్టుకు తీసుకువచ్చినట్లు అధికారి తెలిపారు. పేలుడు పదార్థాలకు సంబంధించిన పలు సెక్షన్​ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి: సచిన్​ వాజేను అరెస్ట్ చేసిన ఎన్​ఐఏ

Last Updated : Mar 14, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.