ఉత్తర్‌ప్రదేశ్ బిజ్నోర్‌లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
వెంటనే సంఘటనా స్థలానికొచ్చిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. మృత దేహాల్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఫ్యాక్టరీ యజమాని యూసుఫ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: బిహార్‌లో ఘోరం- ఆరుగురు చిన్నారులు సజీవదహనం