ETV Bharat / bharat

దిల్లీ ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం - దిల్లీలో అగ్ని ప్రమాదం

దిల్లీ శివార్లలోని ఒక పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Fire breaks out in Delhi's Okhla Phase II area
దిల్లీ ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో అగ్ని ప్రమాదం దృశ్యాలు..
author img

By

Published : Feb 7, 2021, 8:53 AM IST

దిల్లీ ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలోని సంజయ్‌ నగర్‌ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. భారీగా ఫర్నిచర్ కాలి బూడిదయ్యింది. ఆప్రాంతంలో దట్టమైన పొగలు అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

దిల్లీ ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో అగ్ని ప్రమాద దృశ్యాలు..

27 ఫైరింజన్లతో..

ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 27 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి: గోదాంలో అగ్నిప్రమాదం.. డెకరేషన్​ సామగ్రి దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.