ETV Bharat / bharat

17 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. గర్భవతి కావడంతో.. - Father Rapes Minor Daughter update

Father Rapes Minor Daughter: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కామపిశాచి అయ్యాడు. కన్నుమిన్ను కానరాకుండా కన్న కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. గుజరాత్​లోని వడోదరలో ఈ ఘటన జరిగింది.

Father Rapes Minor Daughter
అత్యాచారం
author img

By

Published : Feb 7, 2022, 6:59 AM IST

Father Rapes Minor Daughter: గుజరాత్​, వడోదరలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురు(17)పైనే ఓ తండ్రి అత్యాచారం చేశాడు. ఆ బాలిక గర్భం దాల్చటం వల్ల విషయం బయటపడింది.

ఇదీ జరిగింది..

కొన్నేళ్ల క్రితం బాలిక తల్లి మరణించింది. దీంతో తండ్రి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో కూతురుపై కన్నేశాడు తండ్రి. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక అనారోగ్యానకిి గురైంది. ఆరోగ్యం దెబ్బతిన్న బాలికను ఆమె మేనత్త డాక్టర్​ వద్దకు తీసుకువెళ్లగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. బాలిక 18 వారాల గర్భవతి అని వైద్యులు తెలిపారు.

బాలికను పోలీసు స్టేషన్​కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేసింది మేనత్త. ఈ క్రమంలో 2021 నుంచి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు తెలిపింది.

కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: తప్పతాగి తమ్ముడి భార్యపైనే.. ఇంట్లో ఎవరూ లేరని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.