ETV Bharat / bharat

దేశవ్యాప్త 'మహా పంచాయత్'ల షెడ్యూల్ ఖరారు​​ - మహాపంచాయతీలకు షెడ్యూల్​

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వివిధ రాష్ట్రాల్లో 'మహా పంచాయత్'​ పేరున నిరసనలకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి వరుసగా నిర్వహించే మహా పంచాయత్​ తేదీలను ప్రకటించారు.

Farmers announce series of Mahapanchayats in March
వరుస మహాపంచాయతీలకు షెడ్యూల్​
author img

By

Published : Feb 28, 2021, 9:45 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు 'మహా పంచాయత్​' పేర మరో రూపు దాల్చాయి. కేంద్రం, రైతులకు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో రైతు సంఘం నాయకులు వరుసగా మహా పంచాయత్​లను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన తేదీలను ప్రకటించించారు. వీటిని సంయుక్త కిసాన్​ మోర్చా రైతు సంఘం నాయకులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మార్చ్​​ 22 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతు సంఘం నాయకుడు రాకేశ్​ టికాయిత్​ అన్నీ మహా పంచాయత్​లల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

మహా పంచాయత్​ల షెడ్యూల్​ ఇదే..

మార్చి 1-రుద్రపుర్,​ ఉత్తరాఖండ్

మార్చి 2-ఝున్​ఝును, రాజస్థాన్

మార్చి 3-నాగౌర్​​, రాజస్థాన్​

మార్చి 5- ఇటావా, ఉత్తర్​ప్రదేశ్

మార్చి 6- తెలంగాణ

మార్చి 7- గాజీపుర్, ఉత్తర్​ప్రదేశ్​​

మార్చి8- శ్యాపుర్​, మధ్యప్రదేశ్​

మార్చి 10-బిల్లియా, ఉత్తర్​ప్రదేశ్

మార్చి12- జోధ్​పుర్​, రాజస్థాన్​

మార్చి 14- రెవా, మధ్యప్రదేశ్​

మార్చి20,21,22-కర్ణాటక

ఇదీ చూడండి: సాగు చట్టాలపై భాజపా నేతల కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.