ETV Bharat / bharat

మద్యం హోం డెలివరీకి ప్రభుత్వం అనుమతి - దిల్లీలో లాక్​డౌన్

ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలకు దిల్లీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. వెబ్‌పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా మద్యం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది.

liquor
మద్యం
author img

By

Published : Jun 1, 2021, 9:53 AM IST

Updated : Jun 1, 2021, 10:10 AM IST

మందుప్రియులకు దిల్లీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మద్యం హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దేశీయ, విదేశీ మద్యం విక్రయించుకునే వెసలుబాటు కల్పించింది.

వెబ్‌పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా మద్యం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి : బొగ్గు గనిలో ప్రమాదం- ఆరుగురు కార్మికులు మృతి!

Last Updated : Jun 1, 2021, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.