ETV Bharat / bharat

COVID: 81రోజుల తర్వాత 60వేల దిగువకు కేసులు

దేశంలో కరోనా కేసులు స్థిరంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 58,419మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్​ బారినపడి మరో 1576 మంది మరణించారు.

india cases
కరోనా కేసులు
author img

By

Published : Jun 20, 2021, 9:21 AM IST

Updated : Jun 20, 2021, 9:59 AM IST

దేశంలో కొవిడ్(COVID) ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 58,419 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి ధాటికి మరో 1576 మంది ప్రాణాలు కోల్పోయారు. 87,619 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. 81 రోజుల తర్వాత తొలిసారి.. 60వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో రికవరీ రేటు 96.27శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

  • మొత్తం కేసులు: 2,98,81,965
  • మొత్తం మరణాలు: 3,86,713
  • కోలుకున్నవారు: 2,87,66,009
  • యాక్టివ్ కేసులు: 7,29,243
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

శనివారం ఒక్కరోజే 18,11,446 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీనితో ఇప్పటివరకు నిర్వహించిన టెస్టుల సంఖ్య 39,10,19,083కు చేరింది.

టీకా పంపిణీ..

దేశంలో ఇప్పటివరకు 27,66,93,572 వ్యాక్సిన్​ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

ఇవీ చదవండి: మరో ఆరు వారాల్లో థర్డ్​ వేవ్​ అటాక్!​

వెంటిలేటర్​ రోగుల చికిత్సకు 'కొవిడ్ సివియారిటీ స్కోర్'

Last Updated : Jun 20, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.