ETV Bharat / bharat

Corona cases in India: దేశంలో మరో 9 వేల మందికి కరోనా - భారత్​లో కొవిడ్ బాధితులు

Corona cases in India: దేశంలో కొత్తగా 9,419 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్​ ధాటికి మరో 159 మంది మృతి చెందారు. ఒక్కరోజే 8,251 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

Corona cases in India
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Dec 9, 2021, 9:39 AM IST

Corona cases in India: భారత్​లో కరోనా రోజువారీ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 9,419 మంది కొవిడ్​ బారినపడ్డారు. వైరస్​​ ధాటికి మరో 159 మంది మృతి చెందారు. ఒక్కరోజే 8,251 మంది వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు: 34,666,241
  • మొత్తం మరణాలు: 4,74,111
  • యాక్టివ్​ కేసులు: 94,742
  • మొత్తం కోలుకున్నవారు: 3,40,97,388

Vaccination in India:

బుధవారం ఒక్కరోజే 80,86,910 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,30,39,32,286కు చేరినట్లు చెప్పింది.

ఇదీ చూడండి: ఒమిక్రాన్​పై రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖ

coronavirus worldwide:

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజే 663,069 మందికి కొవిడ్​ సోకింది. మరో 7,659 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 268,075,088కి చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 5,294,487కు చేరింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు.. మరణాలు

  • అమెరికాలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 1,27,411 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 1,324 మంది మరణించారు.
  • జర్మనీలో ఒక్కరోజే 68,832 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 571 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో తాజాగా 51,342 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మరో 161 మంది మరణించారు.
  • రష్యాలో మరో 30,752 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 1,179 చనిపోయారు.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 61,340 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. మరో 133 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 20,874 మందికి కరోనా నిర్ధరణ కాగా.. 192 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.