ETV Bharat / bharat

'లఖింపుర్​ ఘటనతో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్​ యత్నం​'

లఖింపుర్​ ఖేరి హింసాత్మక సంఘనటను(Lakhimpur Kheri incident ) సూచిస్తూ ప్రభుత్వంపై రాహుల్​ గాంధీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర(BJP spokesperson Sambit Patra). బాధ్యతారాహిత్యం అనే దానికి రాహుల్​ గాంధీ పర్యాయపదం అన్నారు. ఈ విషాద ఘటనను(lakhimpur kheri news) గాంధీ కుటుంబం రాజకీయ లబ్ధి పొందే అవకాశంగా భావిస్తోందని ఆరోపించారు.

Lakhimpur Kheri tragedy
రాహుల్​ గాంధీ, సంబిత్​ పాత్ర
author img

By

Published : Oct 6, 2021, 1:52 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనతో(Lakhimpur Kheri incident ) చెలరేగిన అల్లర్లను మరింత పెంచాలని రాహుల్​ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది కాంగ్రెస్​. ఈ విషాద ఘటనను గాంధీ కుటుంబం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఒక అవకాశంగా ఉపయోగించుకుంటోందని, సొంత పార్టీ నేతలే వారి తీరుపై ప్రశ్నిస్తున్నారని పేర్కొంది. లఖింపూర్​ ఘటనను(lakhimpur kheri news) సూచిస్తూ ప్రభుత్వంపై రాహుల్​ గాంధీ(Rahul Gandhi news) తీవ్ర విమర్శలు చేసిన క్రమంలో ఎదురుదాడికి దిగారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర(BJP spokesperson Sambit Patra). బాధ్యతారాహిత్యం అనేది రాహుల్​కు రెండో పేరుగా అభివర్ణించారు.

" హింసకు దారితీసేలా.. ప్రతి విషయంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్​ ప్రయత్నిస్తోంది. శాంతి కోసమే విపక్ష నేతలను లఖింపుర్ ఖేరికి(lakhimpur kheri news) ఉత్తర్​ప్రదేశ్​లోని భాజపా ప్రభుత్వం అనుమతించటం లేదు. "

- సంబిత్​ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి.

దేశంలో ప్రజాస్వామ్యం లేదని, నియంతృత్వం పెరిగిపోయిందని రాహుల్​ గాంధీ ఆరోపించటంపై తనదైన శైలీలో తిప్పికొట్టారు సంబిత్​ పాత్ర. 'రాహుల్​ విలేకరుల సమావేశాలు నిర్వహించినప్పుడు ఎన్నడూ భాజపా కార్యకర్తల నుంచి నిరసనలు ఎదురుకోలేదు. అయితే.. కాంగ్రెస్​ నాయకుడు కపిల్​ సిబల్​ పార్టీ పనితీరుపై విమర్శలు చేసినప్పుడు.. ఆయన ఇంటిపై సొంతి పార్టీ కార్యకర్తలే టమోటాలు విసిరారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే.. విలేకరుల సమావేశాలు నిర్వహించగలుగుతున్నారు. ' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'రైతులపై వరుస దాడులు.. నియంత పాలనలో దేశం'

లఖింపుర్​ వెళ్లేందుకు రాహుల్, ప్రియాంకకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.