ETV Bharat / bharat

సముద్రంలో ఉండగా ఒక్కసారిగా మంటలు.. పడవలోని ఏడుగురు... - గుజరాత్​ కోస్ట్​ గార్డ్​

చేపల వేటకు వెళ్లిన ఓ జాలర్ల బృందం పడవ మంటల్లో చిక్కుకుంది. అప్రమత్తమైన ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ దళం జాలర్లను రక్షించింది. ఈ ఘటన గుజరాత్​ తీరానికి 50 మైళ్ల దూరంలో జరిగింది.

Coast Guard ship
అరేబియా సముద్రంలో
author img

By

Published : Nov 7, 2021, 7:34 PM IST

గుజరాత్​ తీరం వద్ద అరేబియన్​ సముద్రంలో ఓ జాలర్ల పడవకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఏడుగురు జాలర్లను ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ దళం రక్షించింది.

Coast Guard ship
పడవకు మంటలు

గుజరాత్​ తీరానికి సుమారు 50మైళ్ల దూరంలో జాలర్లు చేపల వేటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ జలాల సరిహద్దుల్లో ఉండగా.. ఇంజిన్​లో నుంచి ఇంధనం లీక్​ అవడం వల్ల తొలుత పడవ మునగడం మొదలుపెట్టింది. తర్వాత పడవకు మంటలు అంటుకున్నాయి.

Coast Guard ship
కోస్ట్​ గార్డ్​ రక్షించిన జాలర్ల బృందం

మంటల్లో పడవ పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. జాలర్లను గుజరాత్​లోని ఓఖాకు తరలించినట్టు కోస్ట్​ గార్డ్​ దళం వెల్లడించింది.

Coast Guard ship
అరేబియా సముద్రంలో

ఇదీ చూడండి:- సముద్రంలో పాక్​ కాల్పులు- భారతీయ జాలరి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.